(అక్టోబర్ 12న టిన్నూ ఆనంద్ పుట్టినరోజు)టన్నుల కొద్దీ ప్రతిభ ఉన్న ఘనుడు టిన్నూ ఆనంద్. దర్శకునిగా, రచయితగా, నటునిగా, నిర్మాతగా టిన్నూ ఆనంద్ చిత్రసీమలో తనదైన బాణీ ప్రదర్శించారు. హిందీ చిత్రసీమలో టిన్నూ ఆనంద్ తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. దక్షిణాది భాషల్లోనూ టిన్నూ ఆనంద్ నటించి మురిపించారు. ‘ఆదిత్య 369’లో టైమ్ మిషన్ ను తయారు చేసిన ప్రొఫెసర్ రామదాసుగా ఆయన నటించారు. ‘పుష్పక విమానం’, ‘ముంబయ్’, ‘నాయకుడు’ వంటి మరికొన్ని దక్షిణాది చిత్రాల్లోనూ టిన్నూ…