HBD Sitara Mahesh babu Namrata: నేడు ఘట్టమనేని వారసురాలు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల కూతురు సితార పుట్టినరోజు. ఇకపోతే సితార కేవలం మహేష్ బాబు కూతురుగా మాత్రమే కాకుండా తన టాలెంట్ తో కూడా ఎంతోమందిని మెప్పించింది. సితార చిన్నప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. పెయింటింగ్, యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్ ఇలా…