శర్వానంద్, రష్మిక మందన్న కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. ఈ మూవీ మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కన్పించి మెప్పించారు. సినిమా స్కోర్, సౌండ్‌ట్రాక్‌ను దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచగా, సుజిత్ సారంగ్…
(మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు)ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెదుక్కోవాలని సామెత! యువ కథానాయకుడు శర్వానంద్ సినిమాపై మనసు పారేసుకున్నాడు. దాంతో చిత్రసీమలోనే పారేసుకున్న మనసును సంతృప్తి పరచడానికి పరితపించాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు శర్వానంద్. శర్వానంద్ మైనేని 1984 మార్చి 6న విజయవాడలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత సికిందరాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజ్ లో బి.కామ్, పూర్తి చేశాడు శర్వానంద్. కాలేజ్ లో…