యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లంకేశ్వరుడికి బర్త్ డే విషెష్ తెలిపారు. లంకేశ్వరుడు అంటే సైఫ్ అలీఖాన్… “ఆదిపురుష్” సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కన్పించబోతున్న విషయం తెలిసిందే. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. Read Also…