టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాని తన అద్భుతమైన నటనతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. నాని 2005లో క్లాప్ డైరెక్టర్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అదే సమయంలో రేడి�
(ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు)‘నాని’ ఈ పేరే జనాన్ని ఇట్టే కట్టిపడేస్తుంది. తెలుగునాట ఎందరో నానీలు ఉన్నారు. చిత్రసీమలో మాత్రం నాని తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అతనికి ఎవరి అండాదండా లేకున్నా, తారాపథంలో తకధిమితై అంటూ సాగుతున్నాడు. నాని సినిమా వస్తోందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉం