ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో సరదగా వరుడు, వధువు చేసే పనులు శ్రుతి మించుతున్నాయి. సరదగా కోసమో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ వివాహ వేడుకల్లో కొత్త జంట చేసే పనులు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి మండపంలో నవవధువు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.