బిగ్ బాస్ బ్యూటీ దివి వద్త్యా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’ నుంచి తాజాగా కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ట్రేడ్ సర్కిల్స్‌లో, సినీ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ల మీద హర్ష వర్దన్ షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రూపొందుతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో దివిని ఓ శక్తివంతమైన…