కొద్దికాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలోనూ ‘సెహరి’ మూవీ ట్రైలర్ హంగామా సృష్టిస్తోంది. హర్ష్ కానుమిల్లి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినిమాపై అందరి దృష్టీ పడేలా చేశాయి. జ్
హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీత�