బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గతకొంతకాలంగా ఓ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజమని క్లారిటీ వచ్చేసింది. కత్రినా, విక్కీ రిలేషన్ పై అనిల్ కపూర్ తనయుడు హర్ష్ వర్ధన్ కపూర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ‘బై ఇన్విట్ ఓన్లీ సీజన్ 2’ షోలో హర్ష్ కనిపించాడు. ఈ షోలో భాగంగా హర్ష్ మాట్లాడుతూ “విక్కీ, కత్రినా…