భారత్ సంపద కోహినూర్ డైమండ్ ఇప్పుడు యూకేలో ఉన్న విషయం తెలిసిందే.. కోహినూర్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.. అయితే, ఇంత కాలం ఓ లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు. ఎందుకంటే.. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సమయంలోనే అది సాధ్యం అంటున్నారు. అయితే, బ్రిటన్ పీఎం రిషి సునాక్.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు చాలా…
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు తన రెండు మామిడి చెట్లకు ముగ్గురు గార్డులను, 6 వాచ్‌డాగ్‌లను సెక్యురిటీగా పెట్టాడు. మీరు వింటున్నది నిజమే.. మామిడి చెట్లకు అది కూడా రెండింటికి ఇంత సెక్యురిటీ ఎందుకా.. అని ఆశ్చర్యపోతున్నారా.? అయితే ఇది అలాంటి ఇలాంటి మామిడి చెట్లు కావు. అరుదైన, అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి చెట్లు. మియాజాకి మామిడి పండ్ల ధర కేజీకి రూ. 2.7 లక్షలు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ రైతు తన…