Harry Potter Reboot: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ మూవీ సిరీస్ లలో ఒకటైన హ్యారీ పోట్టర్ (Harry Potter) ఇప్పుడు మరోసారి తెరపైకి రాబోతుంది. ఈ సిరీస్‌కు గల ఫ్యాన్‌బేస్ ను దృష్టిలో ఉంచుకుని HBO Max తాజాగా దీనికి రీబూట్ వెర్షన్ ప్రారంభించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సారి హ్యారీ పోట్టర్ పాత్రలో స్కాట్లాండ్‌కు చెందిన నటుడు డొమినిక్ మెక్‌లాఫ్లిన్ (Dominic McLaughlin) నటిస్తున్నారు. HBO Max అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా…