ICC Suspended India Women Skipper Harmanpreet Kaur for 2 T20I Matches: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు భారీ షాక్ తగిలింది. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు హర్మన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. భారత కెప్టెన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ మంగళవారం ప్రకటించింది. అంతేకాదు హర్మన్‌కు నాలుగు డీమెరిట్ పాయింట్లు, మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పెట్టింది. ఈ నిషేధం కారణంగా…