Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో తొలిసారిగా భారతదేశం ICC మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దీంతో కౌర్ మొత్తం దేశం గర్వపడేలా చేసింది. 36 ఏళ్ల వయసులో ఆమె మైదానంలో ఎంతో ఉత్సాహంగా, ఫిట్‌నెస్‌తో కనిపిస్తారు. సరే ఈ విషయాలను పక్కన పెడితే ఆమె ఆస్తులు, ఆమె సంపద, ఆదాయం, బ్రాండ్ విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆమె సంపాదన ఎంతో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..…