Home
Harish Shankar
Harish Shankar News
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్స్, సోషల్ మీడియా నెగెటివిటీ అనేది ఈ మధ్య కాలంలో హద్దులు దాటిపోతోంది. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “మన భాషనో, బాడీ లాంగ్వేజ్నో చూసి ఎవరైనా హేళన చేయొచ్చేమో గానీ.. పడే కష్టాన్ని, చూపించే… -
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లో కాకాను తెచ్చేందుకు జెట్ స్పీడుతో వర్క్ చేస్తున్నాడు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. 70 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ముచ్చింతల్‌లో షూట్ చేస్తున్నాడట బాబి. ఫైట్స్ అండ్ సాంగ్స్ మినహా ఈ మంత్ ఎండింగ్ నాటికి షూటింగ్ ఫినీష్ అవుతుందని స్క్రీన్ ప్లే రైటర్ కోన వెంకట్ వెల్లడించారు. బాబి తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల… -
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
Harish Shankar: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వేదికపైకి వచ్చారంటే మాటల తూటాలు, అనూహ్యమైన ప్రకటనలు ఖాయం. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరూ అడగకుండానే, స్వయంగా తానే మైక్ తీసుకుని ఓ బ్యానర్లో సినిమా చేయబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాతపై ఉన్న అపారమైన గౌరవంతో హరీష్ శంకర్ వేదికపైనే ఇచ్చిన ఈ ప్రామిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ… -
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’లో కంటతడి పెట్టించిన డ్రైవర్ సీన్: దిల్ రాజు, హరీష్ శంకర్ నిజ జీవిత ఘటనే!
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుని, కంటతడి పెట్టించిన డ్రైవర్ ముత్తుస్వామి పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సీన్ వెనుక ఉన్న అసలైన నిజాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు. ఈ సన్నివేశం కేవలం సినిమాటిక్… -
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ ద్వారా గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియడంతో టాలీవుడ్ వర్గాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన్ను అత్యవసర వైద్య… -
Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది మార్చి 19న భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కావండతో సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్నారు.… -
Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
తిరువీర్ హీరోగా రూపొందిన సరికొత్త చిత్రం ‘పాపం ప్రతాప్’, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాపై మరియు యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ “ట్రైలర్ చూస్తుంటే ఇందులో నటుడు తిరువీర్ కంటే మనకు… -
Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవరాల్ నష్టం ఎంత?
ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. పవర్ స్టార్ అభిమానులు, ట్రేడ్ వర్గాలు నష్టాల గురించి మాట్లాడుకునేలా చేసిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. భారీ అంచనాల మధ్య వచ్చిన హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో పవన్ ఫ్లాప్ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది ఉస్తాద్. మార్చి 19న ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. దాదాపు 140 కోట్ల షేర్, 250… -
Harish Shankar – DSP : ఉస్తాద్ వివాదం.. హరీష్ శంకర్‌ను అన్ ఫాలో చేసిన దేవిశ్రీ ప్రసాద్
టాలీవుడ్లో దర్శకుడు హరీష్ శంకర్ మరియు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ నుంచి ‘డిజె’ వరకు వీరిద్దరూ కలిసి ఎన్నో మ్యూజికల్ హిట్లను అందించారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవనే వార్తలు వినిపిస్తుండగా తాజా పరిణామం ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. Also Read : Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్… -
Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’
గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతటి బారి అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటెంట్ బలహీనంగా ఉండటం పోటీగా వచ్చిన చిత్రాల ప్రభావంతో ఈ సినిమా కేవలం…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!