Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టీమ్ ఒక సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రం సమ్మర్‌లో థియేటర్లలోకి వచ్చేస్తోందని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు, “ఈ సమ్మర్‌లో థియేటర్లలో కూర్చుని మాసివ్ ట్రీట్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి” అంటూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. READ ALSO:…
తాజాగా ఓజి తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తదుపరి చిత్రాలు కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్”పై అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ రోజు రోజుకీ పెరుగుతోంది. పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రాశి ఖన్నా కూడా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా రాశి ఖన్నా పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్…