తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరుని రిసౌండ్ వినిపించేలా చేసిన ‘గబ్బర్ సింగ్’ చూసిన తర్వాత హరీష్ శంకర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నేవార్ బిఫోర్ అవతార్ లో చూపించిన డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేసి, పవన్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించి హిట్ కొట్టాడు హరీష్ శంకర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం పుష్కర కాలంగా మెగా అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ…