Harish Shankar Mass Warning to Journalist: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసింది. ప్రస్తుతానికి ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి రవితేజ హీరోగా చేస్తున్న మిస్టర్ బచ్చన్ కాగా మరొకటి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా. భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం కూడా…