యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు హరీశ్ శంకర్‌తో కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కింగ్‌డమ్ సినిమాతో తన కెరీర్‌కు మంచి స్థానం సొంతం చేసుకున్న విజయ్‌కు ఈ ప్రాజెక్ట్ పై అనేక మంది ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీశ్ శంకర్‌తో సినిమా చేయడం వల్ల మీ కెరీర్ స్మాష్ అవుతుంది అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Also Read : Mahavatar…
Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. టి జి విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యానిమల్ భామ తృప్తి డింరీ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అసలు హీరోయిన్ ఎవరో అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక…
Megastar Chiranjeevi- Harish Shankar Movie: ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఆయన సోదరి పాత్రలో మాత్రం కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా విడుదలైన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాల…