Niharika Konidela: ఈ మధ్యకాలంలో ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వినయ్ రత్నం తెరకెక్కించిన సాగు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పిస్తుంది.