పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. అనేక అడ్డంకులు దాటి నేడు భారీ ఎత్తున రిలీజ్ అయింది. పీరియాడికల్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రీమియర్స్ నుండే హరిహర వీరమల్లు ఏపీలో రికార్డులు సృష్టిస్తూ వెళ్తున్నాడు. కానీ నైజాంలో ఎందుకనో అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు ప్రదర్శించడం లేదు.…