Home
Harihara Veeramallu Updates
Harihara Veeramallu Updates News
-
Pawan Kalyan: 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూస్తారు!
ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే ఏడాది ఎలక్షన్స్ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నాడు. ఈ కారణంగా నెక్స్ట్ ఇయర్ పవన్‌కు ఎంతో కీలకంగా మారనుంది. పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి కాసేపు పక్కన పెడితే సినిమాల పరంగా 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూడబోతున్నాం. ఇప్పటికే పవర్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే… -
Pawan Kalyan: OG అయిపోయింది… ఇక వీరమల్లుడిగా మారనున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకి మధ్య గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ నుంచి ఇంకో సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్, లేటెస్ట్ గా OG ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘OG’. ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా ‘పవన్ కళ్యాణ్’ని చూపిస్తూ ముంబై… -
MM Keeravani: స్టార్ హీరోస్ తో కీరవాణి సెంటిమెంట్!
చిత్రసీమ అంటేనే చిత్రవిచిత్రాలకు నెలవు. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమలో తనదైన స్వరవిన్యాసాలతో అలరిస్తున్న ఎమ్.ఎమ్.కీరవాణి ఇప్పటి దాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం సమకూర్చలేదు. పాతికేళ్ళకు పైబడి కెరీర్ సాగిస్తున్న పవన్ సైతం కీరవాణి బాణీలతో సాగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే! ఎందుకంటే కీరవాణి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారినదే మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో. ఆ తరువాత స్టార్ హీరోస్ అందరి చిత్రాలకు కీరవాణి సంగీతం సమకూర్చారు. వాటిలో… -
Pawan Kalyan: హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటో?
రీజనల్ సినిమాలతో కూడా పాన్ ఇండియా సినిమాల రికార్డులని బ్రేక్ చెయ్యగల హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హీరోయిజం అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే పవన్ కళ్యాణ్, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇటివలే సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సిత్తం’ సినిమా తెలుగు వర్షన్ ని సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు పవన్ కళ్యాణ్. సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న ఈ రీమేక్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ దాదాపు… -
HariHara Veeramallu: పవన్ కళ్యాణ్ నడుపుతున్న బైక్ ధర తెలిస్తే షాక్ అవుతారు
జనసేనాని పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి మళ్లీ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న పవన్, ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం సెట్స్ పైకి వచ్చాడు. 17వ శతాబ్దపు పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ బైక్ నడుపుతున్న ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదేంటి… -
ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’పై దృష్టి పెట్టిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరి హర వీరమల్లు” సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఎట్టకేలకు పవన్ ఈ సినిమాపై దృష్టి పెట్టాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్‌ను పునఃప్రారంభించనుంది. నెక్స్ట్ షెడ్యూల్ గురించి చర్చించడానికి దర్శకుడితో సహా మేకర్స్ పవర్ స్టార్‌ను కలిశారు. అతి త్వరలో కొత్త షెడ్యూల్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభం కానుంది. దర్శకుడు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు… -
“హరిహర వీరమల్లు” షూటింగ్ రీస్టార్ట్ ఎప్పుడంటే ?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ‘హరిహర వీరమల్లు’ సినిమా రూపొందుతోంది. మొగల్ చక్రవర్తుల కాలానికి చెందిన ఒక వజ్రాల దొంగ కథ ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు. ఈ సినిమా 50 శాతం షూటింగు పూర్తి చేసుకున్న తరువాత, కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత ‘భీమ్లా నాయక్’ సినిమాను ముందుగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ ఆ పనిలోనే ఉన్నాడు. ఆయనకి సంబంధించిన…
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..