పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ.దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా గతంలో ఎప్పుడో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా గత కొంతకాలంగా ఆగిపోయిందంటూ తెగ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా…