Harihara Veera Mallu Team Gives an Update:పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా 2020 వ సంవత్సరంలో ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో డైరెక్టర్ క్రిష్…