HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న వీరమల్లు మూవీ మరో 12 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తున్నారు. అయితే టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. తెలంగాణలో టికెట్ రేటుపు రూ.250 వరకు పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలగాణలో టికెట్ రేట్లను ఎక్కువ పెంచుకోవడానికి…
HHVM : హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత మొన్ననే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాన.. ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉన్నా.. షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఈ నెల మే 30న రిలీజ్ చేస్తారనే ప్రచారం మొన్నటి వరకు…