విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రీమియర్స్ ను మంచి స్పందన రాబట్టింది. Also Read : Kannappa…
మంచు మోహన్ బాబు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందించి కలెక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నాడు మోహన్ బాబు. ఎటువంటి పాత్రనైనా అలవకగా చేసేయగల అద్భుతమైన నటుడు మోహన్ బాబు. విలన్, హీరో, సహాయనటుడు ఇలా మోహన్ బాబు చేయని పాత్ర లేదు. జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన యమదొంగలో యముడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మోహన్ బాబు వారసులుగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు మంచు విష్ణు, మంచు మనోజ్,…