Nicholas Pooran accepts Hardik Pandya’s Challenge in IND vs WI 5th T20I: భారత్‌పై టెస్టు, వన్డే సిరీస్ ఓటమికి వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి.. పొట్టి సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్ తొలిసారి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. అంతేకాదు హార్దిక్ పాండ్యా చేసిన సవాల్‌కు విండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్…