Home
Hardik Pandya
Hardik Pandya News
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
Hardik Pandya Trade: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్‌కు సంబంధించి మరోసారి నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ.. పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ముంబై యాజమాన్యాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఫిట్‌నెస్‌పై ఆందోళనలు ఉన్నప్పటికీ.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉండటంతో హార్దిక్‌కు ఐపీఎల్లో భారీ డిమాండ్ ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా… -
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
Hardik Pandya: టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరోసారి గాయం అయింది. అతడి కుడి కాలి కింది భాగంలో కొత్తగా గాయం గుర్తించారు. దీంతో కనీసం మూడు వారాల పాటు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌కు కూడా హార్దిక్ అందుబాటులో ఉండే అవకాశం లేకుండా పోనుంది. హార్దిక్ పాండ్యా ‘రిటర్న్ టు ప్లే’ తేదీని సెప్టెంబర్ 20గా నిర్ణయించారు. దీంతో అక్టోబర్ 6 నుంచి ఆస్ట్రేలియా-Aతో జరగనున్న వన్డే… -
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
Mohit Sharma on Nitish Reddy: టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ భారత పేసర్ మోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో నితీష్ రాణించడంతో అతడిని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా చూస్తున్నారని.. అయితే నితీష్‌ను ఇప్పుడే హార్దిక్‌తో పోల్చడం సరికాదని మోహిత్ అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో నితీష్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ… -
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
Gautam Gambhir on Nitish Reddy: భారత క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్‌ను టీ20 ఆసియా గేమ్స్ జట్టు నుంచి తప్పించి వన్డే ఫార్మాట్‌పై దృష్టి పెట్టేలా చేయడం మంచి నిర్ణయమని చెప్పిన గంభీర్.. హార్దిక్ పాండ్య పూర్తిగా ఫిట్‌గా మారి 10 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే.. ఇద్దరూ కలిసి భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే… -
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
భారత ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య పుదుచ్చేరి వేదికగా జరగనున్న సిరీస్ కోసం భారత పురుషుల ఎంపిక కమిటీ బుధవారం ఇండియా ఎ జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో రెండు మల్టీ-డే మ్యాచ్‌లతో పాటు మూడు వన్డే మ్యాచ్‌లు ఉంటాయి. సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే ఈ సిరీస్ అక్టోబర్ 11 వరకు సాగనుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ తర్వాత తొడ కండరాల గాయం… -
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
Hardik Pandya To Stay in Mumbai Indians for IPL 2027: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన తర్వాత హార్దిక్‌ను ట్రేడ్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజా సమాచారం ప్రకారం హార్దిక్‌ను జట్టులోనే కొనసాగించాలని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ భావిస్తోందట. అయితే అతడిని కెప్టెన్‌గా కొనసాగించకుండా.. కొత్త నాయకుడిని ఎంపిక చేసే… -
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
ఐపీఎల్ రాబోయే సీజన్ ముందు ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను వేరే జట్టుకు ట్రేడ్ చేస్తారనే వార్తలకు ముగింపు పలికినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యను జట్టులోనే ఒక కీలక ఆటగాడిగా కొనసాగించాలని ముంబయి యాజమాన్యం నిర్ణయించుకుంది. గత సీజన్ లో హార్దిక్ నాయకత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, అతనిలోని ఆల్‌రౌండ్ నైపుణ్యాలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని అతడిని… -
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
Hardik Pandya Injury: గాయం నుంచి కోలుకుని తిరిగి టీమిండియాలోకి రావాలని చూస్తోన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. హార్దిక్ మళ్లీ గాయపడినట్లు సమాచారం. దీంతో సెప్టెంబరు 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యే అవకాశముంది. హార్దిక్ తాజా లెగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్ పునరాగమనంపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.… -
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
Hardik Pandya Trade to KKR Ahead of IPL 2027: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ట్రేడ్ విషయంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబై ఇండియన్స్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులోకి హార్దిక్ మారడం దాదాపు ఖరారైందని ఆ వార్త సారాంశం. ఈ డీల్‌కు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయట. అక్టోబర్ 11న కేకేఆర్ హార్దిక్ ట్రేడ్‌పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే… -
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
Mumbai Indians Post Hardik Pandya Pics: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయనుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ టీంలోకి వెళ్లేందుకు హార్దిక్ సముఖంగా ఉన్నాడంటూ న్యూస్…
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు