Hardik Pandya and Natasa Stankovic Divorce Rumours: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు ఉన్నాయని ఆ వార్తల సారాంశం. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే నటాషా.. గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయకపోవడమే ఇందుకు కారణం అని ఓ అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పేర్కొంది. దాంతో హార్దిక్-నటాషాలు తమ వివాహ…