Hardik Pandya: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది. సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 16 బంతుల్లో తన ఏడవ T20…