తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’ సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న శివకార్తికేయన్ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. శివ చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా స్టార్ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు శివ. తన కేరీర్ ల�