ప్రేమికుల రోజున అందరూ ప్రేమ పాటలు పాడుతుంటే… లవ్ ఫెయిల్ అయిన వాళ్ల కోసం కూడా ఒక సాంగ్ ని ఇచ్చారు ‘ఓ సాతియా’ చిత్ర యూనిట్. ఆర్యన్ గౌడా, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న ఈ మూవీని దివ్య భావన దర్శకత్వం వహిస్తున్నారు. చందన కట్ట ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘వెళ్లిపోయే’ అనే లిరికల్ సాంగ్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఫెబ్ 14న బ్రేకప్ అయిన వాళ్ల కోసం అన్నట్లు ఒక…
ప్రేమికులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేమికుల రోజు రానే వచ్చింది. ఈ సందర్భంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి వరుసగా ప్రేమ పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆర్జీవీ ప్రేమ పాఠాలు చెప్పడం ఏంటో అనుకుంటున్నారా ? అదేనండీ… ఎప్పటిలాగే తనదైన శైలిలో వాలంటైన్స్ డే గురించి చెప్పుకొచ్చారు. “ప్రేమికుల రోజున నేను హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పను. ఎందుకంటే ప్రేమికులను ఐక్యంగా ఉంచడంలో వాలెంటైన్ డే…