నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా నర్సులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నర్సులకు ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “దేశంలోని, ప్రపంచంలోని నర్సులు అందరికీ సెల్యూట్. రియల్ కోవిడ్ హీరోస్ నర్సులు. హెల్త్ కేర్ సిస్టం లో ముఖ్యమైన భాగం… మీరు ప్రపంచం ఆరోగ్యంగా ఉండడానికి అలసిపోకుండా సేవ చేస్తున్నారు. మీ…