Allu Arjun: ప్రపంచంలో ఎవరికైనా మొదటి హీరో నాన్ననే. చిన్నతనం నుంచి కొట్టినా, తిట్టినా.. ఆయన మీద ఉండే గౌరవం ఎప్పటికి పోదు. ఒక మనిషి ఉన్నతస్థానానికి వెళ్ళాడు అంటే అందులో ఎంతోకొంత అతని తండ్రి కష్టం కచ్చితంగా ఉంటుంది.
Fathers Day: తల్లి జన్మనిస్తే ఆ జన్మను తండ్రి రక్షిస్తాడు. మా నాన్నగారు ఎన్నో వెలకట్టలేని త్యాగాలు చేశారు. తల్లి వల్ల కాస్త వెనుకబడినా తండ్రి కూడా ముందు వరుసలో ఉన్నాడు.
ప్రతి వ్యక్తి జీవితంలో తొలి హీరో తండ్రి అనే చెప్పాలి. మన వెనుక నీడగా వుండి, అండగా నిలబడి తన బిడ్డ గొప్పగా ఎదగాలని, తన కొడుకు గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని ఆపడతాడు ఆతండ్రి. తన కొడుకు మరొకరు పొగుడుతుంటే నాన్న ఆనందం ఆశాన్నంటుతుంది. తన కొడుకు ఉన్నతికి పాటు పాడే నాన్న గొప్పతనాన్ని ఓ రోజులో చెప్పుకుంటే సరిపోతుందా! అంటే సరి కాదనే సమాధానమే వినిపిస్తుంది. కుటుంబం కోసం తండ్రి చేసే త్యాగాలను గుర్తు…
నేడు అంతర్జాతీయ పితృ దినోత్సవం. ప్రతి ఏడాది జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని ప్రపంచదేశాలు ‘ఫాదర్స్ డే’గా జరుపుకుంటుంటారు. అలాగే ఈ ఏడాది కూడా బాధ్యతకు మారు పేరుగా నిలిచే తండ్రుల గౌరవార్థంగా “ఫాదర్స్ డే”ను జరుపుకుంటున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, వారి పిల్లలు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు స్పెషల్ గా స్టార్ హీరోలు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్…