Home
Happy Birthday
Happy Birthday News
-
Rajinikanth Birthday: రామారావుతో రజనీ’బంధం’.. ఈ విషయాలు మీకు తెలుసా?
Rajinikanth Birthday: తెలుగు చిత్రసీమతో మొదటి నుంచీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనుబంధం ఉంది. రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. అప్పట్లో రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే సెకండ్ షోస్ లో చూసేవారు. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే రజనీకాంత్‌కు ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్ని బెంగళూరులో పలు మార్లు చూశానని… -
Devisha Shetty: “నా బెస్ట్ ఫ్రెండ్, భర్త, ప్రేమికుడు, నా ప్రపంచం” పుట్టిన రోజు శుభాకాంక్షలు..
సూర్య భార్య దేవిషా శెట్టి తన భర్త పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నిండిన ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవిష పెట్టిన పోస్ట్‌కి సూర్య ఒక్క మాటలో సమాధానమిచ్చి తన భావాలను మొత్తం బయటపెట్టాడు. -
IC-814 Plane Hijack: భారతీయ మహిళకు శాలువాపై పుట్టినరోజు శుభాకాంక్షలు రాసిచ్చిన ఉగ్రవాది!.. అది ఇంకా ఆమెతోనే ఉంది
IC 814 హైజాక్ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సిరీస్ లో టెర్రరిస్టుల పేర్లపై వివాదం కొనసాగింది. కాగా.. దీనికి సంబంధించిన తాజా వార్త చక్కర్లు కొడుతోంది. చండీగఢ్‌లోని మణిమజ్రాకు చెందిన పూజా కటారియా తన భర్తతో కలిసి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. -
HBD M. M. Keeravani : మా ‘ఆస్కారుడు’ కు పుట్టినరోజు శుభాకాంక్షలంటున్న మెగాస్టార్..
HBD M. M. Keeravani : నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడైన ఎంఎం కీరవాణి తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఆయనకు స్పెషల్ వీడియోతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజే జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా చిరంజీవి పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా… -
Happy Birthday Stick: కేక్ మీదకి ‘హ్యాపీ బర్త్ డే స్టిక్’ అడిగిన మహిళ.. చివరకు..
ఏదేమైనా, అప్పుడప్పుడు పరిస్థితులు కొన్ని హాస్యభరితంగా మారుతుంటాయి. బెంగళూరులోని ఒక మహిళ అర్థరాత్రి కేక్ ఆర్డర్ సంబంధించి తన అనుభవాన్ని పంచుకుంది. ఒక సూచనతో కేక్ ఎలా ఆర్డర్ చేసిందో ఆమె వివరించింది. అందులో “దయచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ తో పంపండి”. అయితే కంపెనీ వారు కేక్ మీదకు పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ పంపడం బదులుగా., బేకరీ వారు కేక్ మీద నేరుగా “హ్యాపీ బర్త్ డే స్టిక్” అనే పదాలను రాసి పంపారు. ఈ… -
Puspa 2 Srivalli: పుష్ప గాడి పెళ్ళాం అంటే ఆ మాత్రం ఉండాల..!
నేడుపుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ రష్మిక మందాన నటిస్తున్న పుష్ప – 2 నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బంధం. చిత్ర నిర్మాతలు దాని అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నేడు శ్రీవల్లిగా రష్మిక నటిస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. రష్మిక ఈ ఫోటోలో ఆకుపచ్చని చీరని కట్టుకొని, భారీగా బంగారం ఆభరణాలను ధరించి మెస్మరైజ్ చేస్తోంది. ఇకపోతే హీరోయిన్ తలపై సింధూరం ధరించడం కూడా కనబడుతుంది. Also Read: RBI… -
Victory Venkatesh: అదే.. ‘విక్టరీ’ వెంకటేష్ విజయ రహస్యం
Victory Venkatesh: ప్రస్తుతం నవతరం కథానాయకుల్లో ఎంతోమంది నిర్మాతల తనయులు హీరోలుగా సాగుతున్నారు. వారందరికీ రోల్ మోడల్ ఎవరంటే ‘విక్టరీ’ వెంకటేష్ అనే చెప్పాలి. నిర్మాతల వారసుల్లో నటులుగా మారి ఘనవిజయం సాధించిన స్టార్ హీరోగా వెంకటేష్ తనదైన బాణీ పలికించారు. ఆయన సక్సెస్‌ను చూసిన తరువాతే ఎంతోమంది నిర్మాతలు తమ కుమార రత్నాలను హీరోలుగా పరిచయం చేయడానికి పరుగులు తీశారు. అయితే ఇప్పటి దాకా ఎవరూ వెంకటేష్ స్థాయి విజయాలను అందుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో… -
Surender Reddy Birthday: యాక్షన్‌కు ‘ఏజెంట్’ సురేందర్ రెడ్డి
Surender Reddy Birthday: అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ ట్రైలర్ చూసిన వారికి అందులోని యాక్షన్ పార్ట్ నచ్చి ఉంటుంది. అది చూడగానే డైరెక్టర్ ఎవరా అని చూస్తే కనిపించే పేరు – సురేందర్ రెడ్డి. అయితే ‘సరే’… సురేందర్ రెడ్డి సినిమా అంటే ఆ మాత్రం యాక్షన్ ఉండి తీరుతుందని సగటు ప్రేక్షకుడు ఇట్టే నిర్ణయించేసుకుంటాడు. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలో యాక్షన్ లోనూ… -
Ravi Shankar Birthday: రవిశంకర్ ‘గళ’ విన్యాసాలు
Ravi Shankar Birthday: నటుడు రవిశంకర్ అంటే చప్పున గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘బొమ్మాళీ… నిన్నొదల..’ అంటూ ఆయన గళం చేసిన మాయాజాలాన్ని జనం ఎప్పటికీ మరచిపోలేరు. అన్న సాయికుమార్, తండ్రి పి.జె.శర్మ చూపిన బాటలోనే పయనిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రవిశంకర్. ఆయన గళవిన్యాసాలతో పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలలో ప్రతినాయకులకు రవిశంకర్ గళం ప్రాణం పోసిందనే చెప్పాలి. పూడిపెద్ది రవిశంకర్ 1966 నవంబర్ 28న మద్రాసులో జన్మించారు. ఆయన… -
Yandamuri Veerendranath: చిరంజీవిని నవలా నాయకుడిని చేసిన యండమూరి
Yandamuri Veerendranath: తెలుగునాట ఎంతోమందిని పాఠకులుగా మార్చిన ఘనత కాల్పనిక సాహిత్యానికే దక్కుతుంది. అప్పట్లో యద్దనపూడి సులోచనారాణి, ఆరికెపూడి కౌసల్యాదేవి నవలలు పాఠకులను పరవశింప చేయడమే కాదు, చిత్రసీమలోనూ విజయకేతనం ఎగురవేశాయి. యద్దనపూడి ‘నవలారాణి’గా రాజ్యమేలారు. సరిగ్గా ఆ సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ కలం సరికొత్త వచనంతో పాఠకులను ఆకట్టుకుంది. ఆయన రచనలు సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూనే సగటు పాఠకుని ఆకట్టుకొనే ఆకర్షణీయమైన పదజాలంతో పులకింప చేశాయి. దాంతో కమర్షియల్ గా కూడా యండమూరి రచనలు…
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!