Devisha Shetty: “నా బెస్ట్ ఫ్రెండ్, భర్త, ప్రేమికుడు, నా ప్రపంచం” పుట్టిన రోజు శుభాకాంక్షలు..
- ఇన్‌స్టాలో తన భర్త సూర్యకుమార్ కు విషెస్ చెప్పిన దేవిషా శెట్టి
- తన 'బెస్ట్ ఫ్రెండ్' అంటూ శుభాకాంక్షలు చెప్పిన దేవిషా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం (సెప్టెంబర్ 14) 34వ ఏట అడుగుపెట్టాడు. సూర్య పుట్టినరోజు సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్‌కి అభిమానులు తమదైన శైలిలో విషెస్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సూర్య భార్య దేవిషా శెట్టి తన భర్త పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నిండిన ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవిష పెట్టిన పోస్ట్‌కి సూర్య ఒక్క మాటలో సమాధానమిచ్చి తన భావాలను మొత్తం బయటపెట్టాడు.
Palla Srinivas: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..!
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ఇన్‌స్టాగ్రామ్‌లో తాను మరియు సూర్యకుమార్‌కు సంబంధించిన ఫోటోలను దేవిషా పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. క్యాప్షన్ కూడా ఇచ్చింది. “నా బెస్ట్ ఫ్రెండ్, భర్త, ప్రేమికుడు, నా ప్రపంచం మరియు నా జీవితంలో అత్యుత్తమ నిర్ణయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు!.” అని రాసుకొచ్చింది. “మీరు భారతదేశాన్ని మంచి ప్రదేశంగా మార్చారు. మీరు లేకుండా నేను ఏమి చేస్తానో నాకు తెలియదు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాను.” అని సూర్య రాసింది. దీనికి.. సూర్య దేవిషా పోస్ట్‌పై ‘రిలాక్స్’ అని రాశారు.
Rohit Sharma: సెహ్వాగ్ రికార్డుకు దగ్గర్లో ‘హిట్ మ్యాన్’.. టెస్ట్ క్రికెట్‌లోనే
సూర్య, దేవిషా ముంబైలో వివాహం చేసుకున్నారు. ఎ. పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత జూలై 7, 2016న పెళ్లి చేసుకున్నారు. దులీప్ ట్రోఫీ 2024లో సూర్య ఫిట్‌గా లేనందున రెండో రౌండ్‌లో ఆడటం లేదు. మొదటి రౌండ్‌లో ఇండియా సి జట్టు తరుఫున ఆడాడు. కానీ చేతికి గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. బుచ్చిబాబు టోర్నీలో ముంబై తరఫున ఆడిన సూర్య చేతికి గాయమైంది.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!