Jailer: స్టార్లయందు సూపర్ స్టార్ వేరయా..ఇది ఒక్క కోలీవుడ్ మాట మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం వినిపించే మాట. రజినీకాంత్ ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఇప్పుడిప్పుడు పాన్ ఇండియా స్టార్లు అని చెప్పుకొస్తున్నారు.
మూడున్నర దశాబ్దాలుగా ఎపిటోమ్ ఆఫ్ స్టైల్ గా పేరు తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన డైలాగ్ డెలివరీ, స్వాగ్, స్టైల్, గ్రేస్, మ్యానరిజమ్స్… ఇలా రజినీకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తున్న రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లింది. కన్నడ సూపర్…