KGF సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక రీజనల్ సినిమాగా కూడా కన్సిడర్ చేయని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈరోజు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, వాటిని ఆడియన్స్ ఆదరిస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం ప్రశాంత్ నీల్ మాత్రమే. తెలుగు సినిమాకి రాజమౌళి, తమిళ సినిమాకి శంకర్-మణిరత్నంలు ఎంత చేసారో కన్నడ సినిమాకి ప్రశాంత్ నీల్ అంత చేసాడు.…