(జూలై 2 నటి గౌతమి పుట్టిన రోజు సందర్భంగా) విశాఖలో పుట్టి, బెంగళూరులో పెరిగింది అందాల గౌతమి. 1968 జూలై 2న జన్మించిన గౌతమి ఇవాళ 54వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో చిత్రసీమల�