World Happiness Countries: ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవిత సంతృప్తిని అంచనా వేసే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ప్రకారం, ఫిన్‌లాండ్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఇలా వరుసగా ఎనిమిదవ ఏడాది నిలిచింది. ఈ నివేదికను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించింది. 2025లో టాప్ 10 అత్యంత ఆనందకర దేశాలుగా ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, కొస్టారికా, నార్వే, ఇజ్రాయెల్, లక్సంబర్గ్, మెక్సికో దేశాలు నిలిచాయి. Read Also:…