యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘హను-మాన్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంతకుముందు ఈ సినిమాలో నుంచి విడుదలైన తేజ ఫస్ట్ లుక్ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ‘హను-మాన్’ హీరోయిన్ అమృత అయ్యర్ ను మీనాక్షిగా పరిచయం చేశారు స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ సేతుపతి విడుదల చేస్తూ…