ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో సినిమాలను రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. మే 29న ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించారు. ప్రశాంత్ వ�