తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హీరో చిత్రం సెన్సేషనల్ హిట్ కావడంతో, దీనికి సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక షాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కాంతార ఫేమ్…