హనుమాన్… తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. జనవరి 12న అండర్ డాగ్ గా థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా… సంక్రాంతి సినిమాలన్నీ కలిపి ఎంత కలెక్ట్ చేశాయో, అంతా కలిపి హనుమాన్ మాత్రమే కలెక్ట్ చేస్తోంది. కంటెంట్ మాత్రమే గెలుస్తుంది అనే మాటని నిజం చేస్తూ హనుమాన్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజై మూడు వారాలు అవుతున్నా హనుమాన్ సినిమా…