Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం అతిపెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై నమ్మకం లేదనడం రచ్చకు దారి తీసింది. అయితే దీనికి తోడు పాత వీడియోల్లో ఆయన నాస్తికుడు అని చెప్పిన విషయాలను కూడా బయటకు తీస్తున్నారు. ఇంకేముంది మంటల్లో పెట్రోల్ పోసినట్టు రాజమౌళి వివాదం పీక్స్ కు వెళ్లిపోయింది. హిందూ సంఘాలు వరుసగా కేసులు పెడుతున్నాయి. బీజేపీ నేతలు వీడియోలు రిలీజ్ చేస్తూ విమర్శిస్తున్నారు. రాజమౌళి…
రాజమౌళి, మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఈవెంట్ పూర్తయిన తర్వాత, రాజమౌళి మీద రాష్ట్రీయ వానర సేన ఒక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హనుమంతుడి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని, అవి తమ మనోభావాలు దెబ్బతీశాయని వారు పోలీస్ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఈ విషయం ఇంత చర్చ జరుగుతున్న సమయంలోనే, వారు మరో రెండు ఫిర్యాదులు చేయడానికి సిద్ధమైనట్లుగా వెల్లడించారు. అందులో ఒకటి, సినిమా ఈవెంట్‌లో మహేష్ బాబుని నంది మీద వచ్చినట్లుగా చూపించారు. నంది…