ఎన్టీఆర్ ట్రస్ట్ వర్సెస్ హనుమ విహారి ఫౌండేషన్ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ టెస్ట్ టీమ్ క్రికెటర్ హనుమ విహారి ఫౌండేషన్ ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేయడం, ఇక నుంచి తన ఫౌండేషన్ నుంచి ఎలాంటి సహాయసహకారాలు అందించలేనని, క్షమించండి అంటూ హనుమ విహారి ఫౌండేషన్ ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది ?మూడు రోజుల క్రితం తిరుపతిలో భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో తిరుపతిలో…