Hansika Motwani: గత కొంత కాలంగా సింధీ భామ హన్సిక మోత్వానీ పెళ్ళి కుదిరిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వస్తోంది. దాంతో పెళ్లికొడుకు ఎవరు? పెద్దలు కుదిర్చిన వివాహమా? లేక ప్రేమ వివాహమా? అనే పలు సందేహాలు అందరినీ వెంటాడాయి. తాజాగా వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో కాబోయే భర్�
Hansika: దేశముదురు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హన్సిక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ హన్సిక మోత్వానీ. ఆ చిత్రంతో తెలుగునాట నాటుకు పోయిన బొద్దు భామ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు బబ్లీ బ్యూటీ కాస్తా నాజూకు తీగలా మారిపోయి కనిపించింది. ఇటీవల టాలీవుడ్ కి దూరమైనా అమ్మడు కోలీవుడ్ ల
హన్సిక ప్రధాన పాత్రధారిణిగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో తీస్తున్న చిత్రం ‘105 మినిట్స్’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో జరిగే ఈ తరహా సింగిల్ షాట్ చిత్రీకరణ అం�