Hamas-Israel: రేపు మరో ముగ్గురు బందీలను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటన
- రేపు మరో ముగ్గురు బందీలఉ విడుదల
- బందీల పేర్లు వెల్లడించిన హమాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్-ఇజ్రాయెల్ మధ్య మార్పిడి ఒప్పందం కొనసాగుతోంది. అంతర్జాతీయ మధ్యవ్యర్తుల సాయంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో ప్రస్తుతం బందీ విడుదల-ఖైదీల అప్పగింత కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బందీలను విడుదల చేయగా.. ఇటువైపు నుంచి పాలస్తీనా ఖైదీలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రశాంతంగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: Kerala: ప్రియుడి ఆకృత్యం.. క్రూరమైన లైంగిక దాడిలో ప్రియురాలి మృతి
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
తాజాగా ఫిబ్రవరి 1న ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. విడుదల చేసే ముగ్గురు బందీల పేర్లును వెల్లడించింది. కీత్ సీగెల్, ఓఫర్ కల్డెరాన్, యార్డెన్ బిబాస్‌గా పేర్కొన్నారు. ప్రస్తుతం హమాస్.. వంతుల వారీగా బందీలను విడుదల చేస్తున్నారు. ఇటీవల ఎనిమిది బందీలను విడుదల చేశారు. అయితే బందీల అప్పగింత సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఇబ్బందులు పెడుతున్నట్లుగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ తీరును ఇజ్రాయెల్ ఖండించింది. ఈ విషయంలో అంతర్జాతీయ మధ్యవర్తులు జోక్యం పుచ్చుకోవాలని డిమాండ్ చేసింది.
ఇది కూడా చదవండి: IND vs ENG 4th T20: దూబే, హార్దిక్ మెరుపులు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి పలువురిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేసింది. వందలాది మంది పాలస్తీనీయులు హతమయ్యారు. తాజాగా ఇరు దేశాల మధ్య ఒప్పందం జరగడంతో క్షేమంగా బందీలు ఇంటికి చేరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: KumbhMela Special Trains: కుంభమేళా భక్తుల కోసం 06 ప్రత్యేక రైళ్లు.. ఏ స్టేషన్లలో హాల్టింగ్ ఉందంటే.?
తాజావార్తలు
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!