Hair fall: వానకాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం. ఈ కాలాన్ని వెంట్రుకలకు ఒక విధంగా శత్రువు లాంటిదని చెప్పుకోవచ్చు.వాతావరణం తడిగా ఉండటంతో చుట్టు పక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చుండ్రు వస్తుంది. దాంతో పాటు జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా వెంట్రుకలు పొడిబారిపోతాయి కూడా. తల కూడా దురదగా అనిపించవచ్చు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు: వారానికి కనీసం…