హెయిర్ కట్టింగ్ కోసం వెళ్ళిన ఒక వ్యక్తికి బార్బర్ గట్టి షాక్ ఇచ్చాడు.. ఎందుకు కొట్టాడో తెలియదు కానీ చెప్పుతోనే కొట్టాడు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సెలూన్‌లో హెయిర్ కట్టింగ్ కోసం వచ్చిన కస్టమర్ జుట్టుకి బార్బర్ షాంపూ పూసి, చెంప దెబ్బ కొట్టాడు. చుట్టూ ఉన్నవారంతా అది చూసి షాకయ్యారు. మరొకరు…