Health Tips: ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. వాస్తవానికి ఈ సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు కానీ, చాలా సాధారణమైన కారణాలు కొన్ని ఉన్నాయి. నిజానికి ఈ స్టోరీ చర్చించబోయే పని చేస్తే మీరు మీ జట్టును రక్షించుకోవడంలో విజయవంతం అవుతారు. ఇంతకీ ఎలా మీరు మీ జట్టును రక్షించుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Madras High Court: 16 ఏళ్ల లోపు వారికి…
జుట్టు అనేది ఆడవారితో పాటు మగవారికి కూడా ముఖ్యమే. జుట్టు ఆడ, మగవారి అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జుట్టు పొడుగ్గా ఉండటం అమ్మాయిలకు ఎంత ఇష్టమో.. తలపై ఒత్తుగా, నిండైన హెయిర్ ఉండటం కూడా అబ్బాయిలకు అంతే ఇష్టం. అయితే, ఈ రోజుల్లో చాలా మంది యువత బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య మానసికంగా వారిని చిదిమేస్తుంది. కాగా.. బట్టతల రావడంపై అనేక అపోహలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో ప్రధానమైన ప్రశ్న వంశపారపర్యంగా బట్టతల…